శ్రీ విజయ విఠల మందిరం | Sri Vijay Vithal Temple Humpi | Viswa Darshan | RKSS Creations.
శ్రీ విజయ విఠల మందిరం | Sri Vijay Vithal Temple Humpi | Viswa Darshan | RKSS Creations. శ్రీ విజయ విఠల మందిరం, Sri Vijay Vithal Temple in Humpi , a descriptive video in Viswa Darshan from RKSS Creations. ప్రాచీన కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉన్న విట్టల దేవాలయం, అందులో ఉన్న సంగీత స్తంభాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హంపిలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటైన ఈ ఆలయం చరిత్ర పరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో గొప్పది. ఈ ఆలయం అందం గురించి వర్ణించేందుకు పదాలు కూడా చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆలయ పరిసరాలు అనేక మండపాలు, మందిరాలు, ఇతర దేవాలయాల విస్తారమైన సమ్మేళనంగా ఉంటాయి. #rkss_creations , #viswadarshan , #vijayvittal_mandir , #humpi_darshan , #stone_chariot , Karaoke song singer : Eswar Chandaka, వారసత్వ చిహ్నం గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద కలిగిన భారతదేశంలో వేలాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కట్టడాలు ఇప్పటికీ మనకు కనిపించడం విశేషం. చాలా మంది పాలకులు ఎప్పటికప్పుడు మారుతూ ఈ నేలను పరిపాలించారు. వారు తమ వారసత్వం ప్రతిబింబించే విధంగా ఎన్నో రాజ్యాలను నిర్మించారు. చివరికి అవే మన ప్రాచీన నాగ...